హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివ్యాంగులకు నేడు UDID కార్డుల జారీ శిబిరం

MDK: మెదక్ హెచ్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం 501 మంది దివ్యాంగులకు యూడీఐడీ కార్డుల జారీ శిబిరం నిర్వహించనున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ వార్డు అధికారి లేదా ఫోన్ ద్వారా సమాచారం అందిన వారు మాత్రమే ఈ క్యాంపునకు హాజరుకావాలని ఆయన స్పష్టం చేశారు.