ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు రానున్న నేపథ్యంలో మార్కాపురం కలెక్టరేట్‌లో పర్యటన ఏర్పాట్లపై సోమవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, కలెక్టర్ విజయ సునీత, అధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎం పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష!


