ముంబై లోకల్ ట్రైన్‌లో ఓ యువతి ప్రమాదకరంగా ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రద్దీ కారణంగా ప్రాణాలను పణంగా పెట్టి ఇలా ప్రయాణించడం సురక్షితం కాదని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సాహసాలు చేయొద్దని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. 'రైలు దొరుకుతుంది.. కానీ జీవితం మళ్లీ దొరకదు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.
వార్తలు
‘రైలు దొరుకుతుంది.. ప్రాణాలు పోతే రావు’


