హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు జిల్లాల అనుసంధానికి హైవే కీలకం!

పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల అనుసంధానానికి పిడుగురాళ్ల-వాడరేవు NH-167A హైవే కీలకంగా మారనుంది. రూ.1,064.24 కోట్ల అంచనా వ్యయంతో 85కి.మీ మేర 4 లైన్ల రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. పిడుగురాళ్ల నుంచి ప్రారంభమై నకరికల్లు అడ్డరోడ్డు, NRT, CPT, పర్చూరు, కారంచేడు, చీరాల మీదుగా వాడరేవు వద్ద ఈ హైవే పూర్తయితే 3 జిల్లాల మధ్య రవాణాకు మరింత ఊతం లభిస్తుంది.