KPHB: పోలీస్ స్టేషన్ పరిధిలోని 7వ ఫేజ్లో ఓ ఇంట్లో పేకాటా స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. పక్కా సమాచారంతో దాడి చేయగా పేకాటాడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.18 వేలు నగదును స్వాధీనం చేసుకొని వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
కేపీహెచ్బీలో 8 మంది అరెస్ట్


