NTR: నందిగామ రైతుబజార్‌లో ఆగస్టు 25, మంగళవారం కూరగాయల ధరలను అధికారులు నిర్ణయించారు. రైతులు, వినియోగదారుల సౌలభ్యం కోసం ధరల పట్టికను ప్రదర్శించారు. నాణ్యమైన కూరగాయలు అందించాలని, నిర్ణీత ధరలకే విక్రయించాలని వ్యాపారులకు సూచించారు. ధరల మార్పులను ఎప్పటికప్పుడు సవరిస్తామని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కూరగాయల ధరల వివరాలు


