ఖమ్మం 7వ డివిజన్ టేకులపల్లికి చెందిన TDP మాజీ అధ్యక్షులు చింతల లింగయ్య ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతినేని హరీష్ చంద్ర వారి స్వగ్రహానికి చేరుకొని లింగయ్య పార్థివదేహంపై పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. లింగయ్య మృతి టీడీపీ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: గుండెపోటుతో టీడీపీ నేత చింతల లింగయ్య మృతి


