హైదరాబాద్: 28°C
వార్తలు

సైబర్ నేరాలు.. రూ.30 వేల కోట్ల అక్రమ లావాదేవీలు

సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టుల ద్వారా రూ.30 వేల కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిపిన ఇద్దరు నిందితులను ఈడీ ముంబైలో అరెస్టు చేసింది. గోవాలో నమోదైన కేసు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు.. ఇది 20 రాష్ట్రాల్లోని 300 సైబర్ మోసాలతో ముడిపడిన భారీ నెట్‌వర్క్‌గా గుర్తించారు. నిందితుల ఖాతాల ద్వారా విదేశీ కరెన్సీకి నిధులు మళ్లించినట్లు వెల్లడించారు.