NTR: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని లోక్‌భవన్‌కు మంగళవారం వెళ్లనున్నారు. లోకాయుక్త ప్రమాణస్వీకార కార్యక్రమంలో సీఎం పాల్గొని, నూతన లోకాయుక్తతో ప్రమాణం చేయించనున్నారు. అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు రానున్న సీఎం


