NRML: జిల్లా కేంద్రంలో బెల్లూరి స్వామి ఆలయంలో ఈ నెల 26న నిర్వహించే ఓనం ఉత్సవాల కరపత్రాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఆవిష్కరించారు. మలయాళ సంప్రదాయ పద్ధతిలో జరిగే పూజా కార్యక్రమాలకు భక్తులు, అయ్యప్ప దీక్షపరులు భారీగా హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. ఉత్సవాల్లో అన్నదానం, పడిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
ఓనం ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ


