హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి కొండా పై రిపోర్ట్ రెడీ చేసిన క్రమశిక్షణా కమిటీ

WGL: మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలంటూ PCC క్రమశిక్షణా కమిటీ రిపోర్ట్ సిద్ధం చేసింది. ఇవాళ దీన్ని చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు అందజేయనుంది. సురేఖ, ఇచ్చిన వివరణలతో కమిటీ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. వారిపై వేటు వేయాల్సిందేనని, లేదంటే INCలో క్రమశిక్షణ కట్టు తప్పుతుందని రిపోర్టులో పొందుపర్చినట్లు సమాచారం. మరి దీనిపై PCC ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.