SRCL: ఎల్లారెడ్డిపేట నూతన ఎస్సై ఎన్. రమేష్‌ను జామియా, మొహమ్మదియా మసీదు కమిటీలు సోమవారం సన్మానించాయి. సదర్ జహంగీర్, అయూబ్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు. శాంతిభద్రతలకు సహకరిస్తామని తెలిపారు. లాల్ మొహమ్మద్, సాదుల్ మొహీనుద్దీన్, షాదుల్లా తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎల్లారెడ్డిపేట ఎస్సైని సన్మానించిన మసీదు కమిటీలు


