KMM: కారేపల్లి మండలంలో మూడు నెలల క్రితం నమోదైన యువతి అదృశ్యం కేసును పోలీసులు టెక్నాలజీ సాయంతో సోమవారం ఛేదించారు. బళ్లునగర్ తండాకు చెందిన యువతి మే నెలలో అదృశ్యమవగా, ఎస్సై గోపి సాంకేతికతతో ఆచూకీ గుర్తించారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన హైదరాబాద్‌కు చెందిన రుకుమ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు.
తెలంగాణ
అదృశ్యమైన యువతి ఆచూకీ లభ్యం


