హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై పోలీసుల దాడి ఏడుగురు అరెస్ట్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల గ్రామంలో ఇవాళ పేకాట ఆడుతున్న ఏడుగరును వ్యక్తులపై పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో పేకట ఆడుదున్న వ్యక్తులను  అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారి వద్ద రూ. 1,100 నగదు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులనుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.