BHPL: భూపాలపల్లి పట్టణంలో అనుమతులు లేకుండా ‘గ్లోబల్ మైండ్’ పేరుతో పాఠశాల నిర్వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్, బీఆర్ఎస్పీ నాయకులు పాఠశాల ఎదుట సోమవారం ధర్నా చేపట్టారు. పాఠశాల పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ‘గ్లోబల్ మైండ్’ పేరును తొలగించాలని ఆదేశించారు.
తెలంగాణ
అనుమతి లేని పేరుతో నిర్వహిస్తే చర్యలు: ఎంఈవో


