దేశంలో డిజిటల్ ఆర్థిక విప్లవానికి నాంది పలికిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) నేటితో విజయవంతంగా పదేళ్లు పూర్తి చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం 2016 ఆగస్టు 25న దీనిని ప్రారంభించింది. తొలి రోజుల్లో 2016-17 ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.78 కోట్లుగా ఉన్న లావాదేవీల సంఖ్య, ఈ ప్రయాణంలో అద్భుత వృద్ధిని సాధించి గతేడాది ఏకంగా 24,162 కోట్లకు దూసుకెళ్లడం విశేషం.
వార్తలు
డిజిటల్ విప్లవం.. UPI@ 10 ఏళ్లు


