మహబూబాబాద్ జిల్లాలో సెప్టెంబర్ 5న నిర్వహించనున్న గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక చేపట్టనున్నట్లు డీఈవో సత్య నారాయణమూర్తి తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయులు ఈ నెల 28లోపు తమ ప్రతిపాదనలను సంబంధిత ఎంఈవోలు లేదా స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు అందించాలని సూచించారు.
తెలంగాణ
గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక


