హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులు అవకాశాన్ని వినియోగించుకోవాలి'

NZB: ఉపాధి హామీ పథకం(EGS) కింద రైతుల పొలాల వద్ద ఫార్మ్ పాండ్లను 100% రాయితీతో నిర్మించుకునే అవకాశం ఉందని DRDA సాయన్న తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు తమ మండల వ్యవసాయ శాఖ అధికారులు లేదా ఏపీఓను సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అవసరాన్ని బట్టి వివిధ పరిమాణాల్లో ఫార్మ్ పాండ్లు నిర్మిస్తారని, అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.