GNTR: గుంటూరు జాతీయ రహదారిపై ఒక వ్యక్తి తనతో పాటు భార్య, పిల్లలకు హెల్మెట్లు తొడిగించి ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న దృశ్యం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. రోడ్డు భద్రతకు అద్దం పడుతున్న ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హెల్మెట్ భార భారం కాదని, కుటుంబానికి కొండంత భరోసా అంటూ సదరు కుటుంబాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నెటిజన్లను ఆకట్టుకుంటున్న ‘హెల్మెట్ కుటుంబం’


