HNK: ఈ నెల 27న హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ మహాధర్నాను విజయవంతం చేయాలని జిల్లా జేఏసీ ఛైర్మన్ ఆకుల రాజేందర్ పిలుపునిచ్చారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, పీఆర్సీ విడుదల, పెండింగ్ బిల్లులు, డీఏలు చెల్లింపు, హెల్త్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి.
తెలంగాణ
'ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'


