RR: నేనుసైతం 2.0 కార్యక్రమంలో భాగంగా మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని నాగోలు పోలీసులు ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో 74 సీసీ కెమెరాలను సోమవారం ప్రారంభించారు. కృషీనగర్ లోని పల్లవి డీబీఆర్ అపార్టుమెంట్స్, రాఘవేంద్రకాలనీ, తట్టి అన్నారంలోని రెండు పడక గదుల ఇళ్లు, అన్నవరపు సత్యనారాయణ కాలనీల్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్బీ నగర్ ట్రాఫిక్ DCP శ్రీనివాసులు పాల్గొన్నారు.
తెలంగాణ
74 సీసీ కెమెరాలను ప్రారంభించిన ట్రాఫిక్ డీసీపీ


