హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వన్‌స్టాప్‌ సెంటర్‌లో ఉద్యోగ అవకాశం

అనంతపురం జిల్లా వన్‌స్టాప్‌ సెంటర్‌లో కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన సైకో-సోషల్‌ కౌన్సెలర్‌ (మహిళలు) పోస్టు భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్హత, జీతం వివరాలు జిల్లా వెబ్‌సైట్‌లో ఉన్నాయి. పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబర్‌ 2 సాయంత్రం 5 గంటల్లోపు జిల్లా కార్యాలయంలో అందజేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి తెలిపారు.