హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి కూరగాయల ధరలు ఇలా!

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ రైతు మార్కెట్‌లో ఇవాళ కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాటా రూ. 26,వంకాయ 50,బెండకాయ 20,పచ్చిమిర్చి 46,కాకర 20,బీరకాయ 40,సొరకాయ 16,దొండకాయ 30,క్యాబేజీ 26,ఆలుగడ్డ 20, చామగడ్డ 36,క్యారెట్ 44,బీట్రూట్ 46,కీరదోస 20,బీన్స్ 110,క్యాప్సికం 60,ఉల్లిగడ్డలు 60,కోడిగుడ్లు (12) 70గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత తెలిపారు.