హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి: బీజేపీ

జనగామ జిల్లాలో విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 40లక్షల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. నేడు HYD జరిగే దీక్షను విజయవంతం చేయాలన్నారు.