NLG: జల్సాల పేరుతో తమ కోరికలు తీర్చుకోవడానికి యువత పక్కదారి పడుతుందని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాలపై పోలీసులు, ఇతర ప్రభుత్వ సంస్థలతోపాటు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా.. మార్పు రావడం లేదని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పిల్లలు ఎలా ఉంటున్నారనేది తల్లిదండ్రులు గమనించాలని, జిల్లాలో మాదకద్రవ్యాల విక్రయాలు జరిగితే సమాచారం అందించాలని కోరారు.
తెలంగాణ
జల్సాల పేరుతో పక్కదారి పడుతున్న యువత: ఎస్పీ


