హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి: మంత్రి

KNR: చిగురుమామిడి మండలం గునుకులపల్లిలో సబ్ మార్కెట్ యార్డు ఏర్పాటు చేయడంతో పాటు అంగన్‌వాడీ కేంద్రం మంజూరు చేయిస్తానని మంత్రి ప్రభాకర్ హామీ ఇచ్చారు.'పల్లె పల్లెకు పొన్నం అన్న-పల్లె పల్లెలో ప్రజా పాలన' కార్యక్రమంలో సోమవారం ఆయన పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నువ్వులు, ఆముదాలు, మొక్కజొన్న, వేరుశనగ, ఆయిల్‌ఫామ్ వంటి ఆరుతడి పంటలపై రైతుల దృష్టి సారించాలన్నరు.