హైదరాబాద్: 28°C
తెలంగాణ

610 మంది పేదలకు 2BHK ఇళ్లు ఇవ్వాలి: TFTU

MBNR: మహబూబ్‌నగర్ ‌పట్టణంలో 610 మంది పేదలకు 2BHK ఇళ్లు ఇవ్వాలని టీఎఫ్‌టీయూ నాయకులు ప్రజావాణిలో సోమవారం ఫిర్యాదు చేశారు. పట్టణంలో ఒక్క వెయ్యి 28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, పదివేల మంది సొంత ఇల్లు, భూమిలేని పేదలు ఉన్నట్టు ప్రభుత్వ లెక్కలు తెలుపుతున్నాయన్నారు. వీరందరికీ 100 గజాల ఇంటి స్థలంకై భూమిని ఇచ్చి ఇందిరమ్మ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.