హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థులకు వ్యాసరచన పోటీలు'

ASR: అరకులోయ నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా వక్తృత్వం, వ్యాసరచన, పద్యపఠనంలో పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలుగు భాషా పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ యండమూరి పారయ్య ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలకు 94929 29375 నంబరు‌ను సంప్రదించాలని కోరారు.