హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు,రేపు జిల్లాలో పర్యటించనున్న మంత్రి

KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు, రేపు జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం వెలుగుమట్ల అర్బన్ పార్కులో వనమహోత్వవంలో పాల్గొంటారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 50 పడకల క్రిటికల్ కేర్ యూనిట్‌ను ప్రారంభిస్తారు. బుధవారం కవిరాజ్ నగర్‌లో ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జింకలతండాలో స్వామి నారాయణ గురుకులానికి శంకుస్థాపన చేస్తారు.