VZM: జిల్లాలో నూతనంగా ప్రారంభమైన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైన నేపథ్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టేందుకు డాగ్ స్క్వాడ్ విభాగాన్ని బలోపేతం చేయనున్నట్లుగా ఎస్పీ దామోదర్ సోమవారం తెలిపారు. జిల్లాకు ప్రస్తుతం ఉన్న ఐదు స్నిపర్ డాగ్ అదనంగా మరో ఐదు స్నిపర్ డాగ్స్ రానున్నాయని చెప్పారు.ఆయన వెంట అదనపు ఎస్పీ సౌమ్యలత, సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'డాగ్ స్క్వాడ్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తాం'


