NLG: చండూరు మండల పంచాయతీ అధికారిగా గతంలో పనిచేసిన మాధవరెడ్డి పేరు గుండ్రపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇప్పటికీ కనిపిస్తుండటంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారి బదిలీ అయినా కార్యాలయంలో పేరు ఎందుకు తొలగించలేదని ప్రశ్నిస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి కార్యాలయంలోని వివరాలను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
గ్రామపంచాయతీ కార్యాలయంలో మాజీ అధికారి పేరు!


