హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు

NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 1079.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టులో 44.489 టీఎంసీల నీటి నిల్వ ఉంది. గత 24 గంటల్లో 1,736 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 963 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 34.770 టీఎంసీల నీరు చేరగా, 6.481 టీఎంసీల నీటిని బయటకు విడుదల చేసామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.