హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

ADB: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఆదిలాబాద్ MPDO వంశీకృష్ణను కలిసి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం సరైనది కాదన్నారు. వంట కార్మికులకు గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా పథకం అమలు చేయాలని కోరారు.