KNR: ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం సోమవారం వార్షిక తనిఖీ చేశారు. రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, వాహనదారులతో మర్యాదగా వ్యవహరించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
ట్రాఫిక్ ఏసీపీ కార్యాలయంలో వార్షిక తనిఖీ


