హైదరాబాద్: 28°C
తెలంగాణ

మనస్తాపంతో బాలుడు ఆత్మహత్య!

NLG: కనగల్ మండలం పొనుగోడు గ్రామానికి చెందిన నరేష్ మనస్తాపానికి గురై పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగినట్లు తెలిపారు. బాలుడిని కుటుంబ సభ్యులు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.