HYD: హైదరాబాద్ మైండ్‌స్పేస్‌లో సైనియోస్ హెల్త్ కొత్త హబ్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఆసియాలో కంపెనీకి ఇదే అతిపెద్ద కార్యాలయం కాగా, ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద సదుపాయంగా నిలిచింది. ఈ విస్తరణతో హైదరాబాద్ గ్లోబల్ హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్ రంగంలో మరింత కీలక కేంద్రంగా ఎదుగుతోంది.
తెలంగాణ
హైదరాబాద్‌లో సైనియోస్ హెల్త్ కొత్త హబ్


