హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జలసిరి పనులను వేగవంతం చేయాలి'

PDPL: జలసిరి పనులను వేగవంతం చేయాలని జడ్పీ డిప్యూటీ సీఈవో సంజీవరావు ఆదేశించారు. రామగిరి మండల ఎంపీపీ కార్యాలయంలో కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రతి ఇంటికి ఇంకుడుగుంత, పొలాల్లో నీటి కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో సోక్ పిట్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎంపీడీవో శైలజరాణి, పాల్గొన్నారు.