హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

SRCL: గంభీరావుపేట మండలంలోని ముస్తఫానగర్ గ్రామ శివారు ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు SI తెలిపారు. ఇసుక ట్రాక్టర్‌ను స్టేషన్ కు తరలించి ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.