నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి ‘జెన్ జీ’తో ప్రత్యేకంగా మాటామంతీ నిర్వహించనున్నారు. నియోజకవర్గ పరిధిలో దాదాపు 20 వేల మంది యువతను కలుసుకుని వారి అభిప్రాయాలు, సమస్యలు, ఆలోచనలను తెలుసుకోనున్నారు. యువతతో నేరుగా మమేకమై వారి సూచనలను స్వీకరించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే కోటంరెడ్డి వినూత్న కార్యక్రమం


