GNTR: కొల్లూరు మండలంలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించిన కేసులో నిందితుడు ఊదరగుడి లక్ష్మయ్యకి తెనాలి పోక్సో కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. బీఎన్‌ఎస్ 127(2) కింద మరో నెల జైలు, రూ.2 వేల జరిమానా విధించింది. జరిమానా బాలికకు నష్టపరిహారంగా ఇవ్వాలని, ప్రభుత్వం రూ.లక్ష పరిహారం 30 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్
పోక్సో కేసులో ఏడేళ్ల జైలు శిక్ష


