హైదరాబాద్: 28°C
తెలంగాణ

వికారాబాద్ రైల్వే స్టేషన్‌కు ఆధునిక హంగులు

VKB: వికారాబాద్ రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధి పనులు 89 శాతం పూర్తయ్యాయి. రూ.27.40 కోట్లతో చేపట్టిన పనుల్లో ఆధునిక భవనం, 12 మీటర్ల వెడల్పు ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి, లిఫ్టులు, ఎస్కలేటర్లు, వేచి ఉండే హాళ్లు, మెరుగైన ప్లాట్‌ఫారాలు, మరుగుదొడ్లు, సైన్‌బోర్డులు, ల్యాండ్‌స్కేపింగ్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. దివ్యాంగులకు అనుకూలమైన సదుపాయాలున్నాయి.