హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వర స్వామిని దర్శించుకున్న 87,540 మంది భక్తులు

SRCL: శ్రావణ మాసం రెండో సోమవారం సందర్భంగా వేములవాడ భీమేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. ఈవో రమాదేవి ఆదేశాలతో పీఆర్‌వో శ్రీనివాస్ వివరాలు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గం.వరకు 87,540 మంది దర్శనం, 6,316 కోడె మొక్కులు, 1,196 శీఘ్ర, 320 అతిశీఘ్ర దర్శనాలు, 142 కల్యాణాలు, 119 అభిషేకాలు జరిగాయని తెలిపారు.