ASF: ఆసిఫాబాద్ గిరిజన క్రీడా పాఠశాలలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆదర్శ పాఠశాల, కళాశాల విద్యార్థులు భారతి, నిఖిలేష్ ప్రతిభ కనబరిచారు. భారతి 400 మీటర్ల పరుగులో, నిఖిలేష్ షాట్ ఫుట్‌లలో రాణించారు. ఈ నెల 26, 27న హనుమకొండలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వారు ఎంపికయ్యారు. ప్రిన్సిపల్ దుర్గం మహేశ్వర్, ఉపాధ్యాయులు అభినందించారు.
తెలంగాణ
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థుల ఎంపిక


