హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు వన మహోత్సవం..!

MBNR: కార్పొరేషన్ పరిధిలోని అప్పన్నపల్లి అటవీ ప్రాంతంలో నేడు వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి హాజరుకానున్నారు. కార్యక్రమంలో పాల్గొని ఆయన మొక్కలు నాటనున్నారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మేయర్ మమత హాజరుకానున్నారు.