హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధ్వానంగా రోడ్లు.. ఇబ్బందుల్లో స్థానికులు

SRPT: నేరేడుచర్ల పురపాలక పరిధిలోని టౌన్‌హాల్‌ వీధిలో మట్టి రోడ్డు వర్షం పడితే బురదమయంగా మారుతోంది. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. కోదండరామాలయం, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో అధికారులు స్పందించి సీసీ రోడ్డు నిర్మించడంతో పాటు వీధిదీపాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.