హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో అందాలి: సీఎం

GNTR: ఆన్‌లైన్‌ సేవలు సులభతరం చేసేందుకు ఏఐ అసిస్టెంట్, డిజి వెరిఫై, డేటా లేక్, బ్లాక్‌చైన్‌ వంటి సాంకేతికతలను వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ‘వాట్సప్‌ గవర్నెన్స్‌ మనమిత్ర ద్వారా అందిస్తున్న 1,204 సేవలకు సంబంధించి డేటా ఎంట్రీ సమాచారాన్ని మరింత సంక్షిప్తం చేయాలన్నారు.