NLG: నల్గొండ పట్టణంలోనే పానగల్లు బైపాస్ రోడ్డులో నూతన చేపల మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ మత్స్యకారుల శ్రామిక సంఘం ప్రతినిధులు సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గత 20 ఏళ్లుగా దాదాపు 100 మత్స్యకారుల కుటుంబాలు ఇక్కడే రోడ్డుపై చేపలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
చేపల మార్కెట్ నిర్మించాలని కలెక్టర్‌కు వినతి


