హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ప్రశాంతంగా మిలాద్-ఉన్-నబి వేడుకలు జరుపుకోవాలి'

NLG: జిల్లా కేంద్రంలో రేపు జరిగే మహమ్మద్ ప్రవక్త జన్మదినం (మిలాద్-ఉన్-నబి) సంబరాలను ప్రశాంతమైన వాతావరణంలో, సామరస్యంగా నిర్వహించుకోవాలని డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు సోమవారం నల్గొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.