హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

KDP: YSR వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. కె. ఉషశ్రీ తెలిపారు.అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 25, 26 తేదీల్లో కళాశాలలో బయోడేటా సమర్పించాలని సూచించారు. ఆగస్టు 27న ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు.అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించారు.