NZB: నిజామాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ హాల్లో అటవీశాఖ సిబ్బందికి నేర పరిశోధన, కేసుల దర్యాప్తుపై సోమవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీపీ సాయి చైతన్య హాజరై ఎఫ్ఎఆర్ నమోదు నుంచి దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేసే వరకు ప్రతి దశలో తీసుకోవాల్సిన చర్యలపై అటవీశాఖ అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు.
తెలంగాణ
VIDEO: అటవీశాఖ సిబ్బందికి నేర కేసుల దర్యాప్తుపై శిక్షణ


